Bandi Sanjay: రాజాసింగ్, నేను దేశం కోసం ధర్మం కోసం పని చేస్తున్నాం
Bandi Sanjay: మీరిచ్చిన కాషాయ జెండాను ఏనాడు మేమిద్దరం వదలలేదు
Bandi Sanjay: రాజాసింగ్, నేను దేశం కోసం ధర్మం కోసం పని చేస్తున్నాం
Bandi Sanjay: దేశం కోసం ధర్మం కోసం రాజాసింగ్, తాను పనిచేస్తున్నట్లు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ప్రజలు ఇచ్చిన కాషాయ జెండాను తాము ఏనాడు వదలలేదన్నారు. కొందరు లీడర్లు ఎన్నికలు అయిపోగానే కాషాజ జెండాను మార్చిపోతారని బండి సంజయ అన్నారు. కరీంనగర్ ప్రజలు లక్షా మెజార్టీ ఇచ్చి గెలిపించారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేశానని బండి సంజయ్ అన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న తనపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని బండి సంజయ్ అన్నారు.