Bandi Sanjay: కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బండి సంజయ్ నామినేషన్

Bandi Sanjay: బీఆర్ఎస్‌, కాంగ్రెస్ నాణేనికి బొమ్మా బొరుసులాంటిది

Update: 2024-04-25 07:58 GMT

Bandi Sanjay: కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బండి సంజయ్ నామినేషన్

Bandi Sanjay: కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బండి సంజయ్ నామినేషన్ దాఖలు చేశారు. బండి సంజయ్ నామినేషన్ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, గుజరాత్ సీఎం భూపేందర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్‌, కాంగ్రెస్... నాణానికి బొమ్మా, బొరుసులాంటి వారని బండి సంజయ్ విమర్శించారు. ఖరీదోళ్ల వారసులు కావాలా..? గరీబోళ్ల బిడ్డ కావాలా ఆలోచించాలన్నారు.

Tags:    

Similar News