Bandi Sanjay: మంత్రి గంగులకు బండి సంజయ్ ఓపెన్ ఛాలెంజ్
Bandi Sanjay: గ్రానైట్ ఎన్నికల్లో గంగుల ఏకఛత్రాధిపత్యాన్ని బద్దలు కొడతా
Bandi Sanjay: మంత్రి గంగులకు బండి సంజయ్ ఓపెన్ ఛాలెంజ్
Bandi Sanjay: ఎన్నికల ప్రచారంలో మంత్రి గంగుల కమలాకర్‌పై బండి సంజయ్ నిప్పులు చెరిగారు. డాక్యుమెంట్లతో రా.. నా ఆస్తులన్నీ ప్రజలకు పంచేందుకు సిద్ధంగా ఉన్నా.. నువ్వు నీ ఆస్తులు ప్రజలకు పంచేందుకు సిద్దమా అంటూ సవాల్ విసిరారు. కుటుంబానికి దూరమై ప్రజల కోసం కొట్లాడితే... కేసీఆర్ తనపై 74 కేసులు పెట్టించాడన్నారు. గ్రానైట్ ఎన్నికల్లో గంగుల ఏకఛత్రాధిపత్యాన్ని బద్దలు కొడతానని.. ఎమ్మెల్యే కాగానే.. ఎవరు అడ్డొచ్చినా.. గ్రానైట్ యూనియన్ ఎన్నికలు నిర్వహించి తీరుతానన్నారు.