Bandi Sanjay: తెలంగాణలో హిందువులకో న్యాయం.. ఇతరులకు మరో న్యాయమా?

Bandi Sanjay: రంజాన్ సమయంలో పాతబస్తీలో డ్రంకన్ డ్రైవ్ ఎందుకు చేయడం లేదు?

Update: 2023-04-02 10:25 GMT

Bandi Sanjay: తెలంగాణలో హిందువులకో న్యాయం.. ఇతరులకు మరో న్యాయమా?

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ హాట్ కామెంట్స్‌ చేశారు. హిందువుల పండగలకు షాపులు మూసేస్తూ.. ఇతరుల పండగలకు తెల్లవార్లు షాపులు తెరిచినా పట్టించుకోరా అంటూ ప్రశ్నించారు బండి సంజయ్‌. రంజాన్ సమయంలో పాతబస్తీలో డ్రంకన్ డ్రైవ్ ఎందుకు చేయడం లేదన్నారు. పాకిస్తాన్ గెలిస్తే సంబరాలు చేసుకునే బీఆర్‌ఎస్ వంటి పార్టీలు అవసరమా అంటూ కామెంట్స్ చేశారు బండి సంజయ్‌. 

Tags:    

Similar News