Bandi Sanjay: ఈరోజు సిట్ అధికారులను నేనే పిలిచా

Bandi Sanjay: నేను ఇంట్లో లేని సమయంలో సిట్ అధికారులు వచ్చారు

Update: 2023-03-25 07:32 GMT

Bandi Sanjay: ఈరోజు సిట్ అధికారులను నేనే పిలిచా

Bandi Sanjay: తాను ఇంట్లో లేని సమయంలో సిట్ అధికారులు వచ్చారని.. మళ్ళీ ఈరోజు సిట్ అధికారులను పిలిచానని టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిరుద్యోగ మహాధర్నాలో బండి సంజయ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై బండి సంజయ్ విరుచుకుపడ్డారు. పేపర్ లీక్ దొంగలను వదిలిపెట్టి ప్రతిపక్ష నేతలకు నోటీసులు ఇస్తారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో రజాకార్ల పాలనకు వ్యతిరేఖంగా బీజేపీ యుద్ధం ప్రారంభించిందని బండి అన్నారు.

Tags:    

Similar News