Bandi Sanjay: గ్రూప్-1 నియామకాలు ఏమయ్యాయి?.. అధికారంలోకి రాగానే మర్చిపోయారు
Bandi Sanjay: సీఎం అయ్యాక రేవంత్‌రెడ్డి మాట తప్పుతున్నారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు.
Bandi Sanjay: గ్రూప్-1 నియామకాలు ఏమయ్యాయి?.. అధికారంలోకి రాగానే మర్చిపోయారు
Bandi Sanjay: సీఎం అయ్యాక రేవంత్‌రెడ్డి మాట తప్పుతున్నారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫిబ్రవరి 1వ తేదీన గ్రూప్ వన్ నియామకాలు చేపడుతామని హామీ ఇచ్చారని తెలిపారు. డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు మొదలుకుని 24 రకాల పోస్టులను భర్తీ చేస్తామని చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రైతుబంధు హామీని నెరవేర్చలేదన్నారు బండి సంజయ్.