Bandi Sanjay: అయ్యప్ప భక్తులను ప్లాన్ ప్రకారమే ఇబ్బంది పెడుతున్నారు
Bandi Sanjay: తిరుమల కొండపైకి భక్తులు వెళ్లకుండా చేస్తున్నారు
Bandi Sanjay: అయ్యప్ప భక్తులను ప్లాన్ ప్రకారమే ఇబ్బంది పెడుతున్నారు
Bandi Sanjay: కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. హిందూ దేవాలయాల్లోకి భక్తులు రాకుండా కుట్రలు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. శబరిమలలో భక్తులను అక్కడి కేరళం ప్రభుత్వం ప్లాన్ ప్రకారమే ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. తిరుపతిలోనూ పులులు వస్తే కర్రలు ఇచ్చి.. అక్కడ భయానక వాతావరణం సృష్టి్ంచారని అన్నారు బండి సంజయ్. హిందూ ఆలయాల్లో భక్తుల సంఖ్యను తగ్గించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపణలు చేశారు.