Bandi Sanjay: కేటీఆర్‌ను సీఎం అభ్యర్ధిగా ప్రకటించే దమ్ముందా..?
Bandi Sanjay: ట్రిబ్యునల్ ఏర్పాటు, పసుపుబోర్డు, గిరిజన వర్శిటీ ఏర్పాటైనా స్పందించరా..?
Bandi Sanjay: కేటీఆర్‌ను సీఎం అభ్యర్ధిగా ప్రకటించే దమ్ముందా..?
Bandi Sanjay: కేసీఆర్‌పై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు..తెలంగాణలో దుమారం రేపుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్‌పై మాటల తూటాలు పేల్చారు బండి సంజయ్. కేసీఆర్.... నీ కొడుకు కేటీఆర్‌ను సీఎం అభ్యర్ధిగా ప్రకటించే దమ్ముందా? అని సవాల్ చేశారు. ప్రజల సొమ్మును దోచుకుని వేల కోట్లు ఎట్లా సంపాదించావో తెల్వదా..? అంటూ బండి సంజయ్ ధ్వజమెత్తారు. కేసీఆర్ నెలరోజులుగా ఎందుకు బయటకు రావడం లేదు.. ? ట్రిబ్యునల్ ఏర్పాటు, పసుపుబోర్డు, గిరిజన వర్శిటీ ఏర్పాటైనా స్పందించరా? అని బండి సంజయ్ ప్రశ్నించారు.