Bandi Sanjay: ప్రజా సమస్యలపై ఆ రెండు పార్టీలకు చిత్తశుద్ది లేదు
Bandi Sanjay: కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఎత్తేసి.. సీబీఐతో ఎంక్వైరీ చేయించాలి
Bandi Sanjay: ప్రజా సమస్యలపై ఆ రెండు పార్టీలకు చిత్తశుద్ది లేదు
Bandi Sanjay: కాళేశ్వరం, కృష్ణా నదీ జలాల విషయంలో ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ పార్టీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ప్రతిరోజు మీడియాలో స్పేస్ కోసమే.. రెండు పార్టీలు పోరాటం చేస్తున్నాయని విమర్శించారు. గత ప్రభుత్వంలో సీబీఐ రాష్ట్రానికి రాకుండా అడ్డుకున్నారని.. ఇప్పుడున్న తాజా కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని ఎత్తేసి.. అక్రమాలపై సీబీఐతో ఎంక్వైరీ చేయించాలని అన్నారు. బీఆర్ఎస్ అక్రమాలు సీబీఐ ఎంక్వైరీతోనే బయటపడతాయంటున్న బండి సంజయ్.