Bandi Sanjay: నేడు బండి సంజయ్ బెయిల్ రద్దుపై తీర్పు
Bandi Sanjay Bail Petition Decision Today
Bandi Sanjay: నేడు బండి సంజయ్ బెయిల్ రద్దుపై తీర్పు
Bandi Sanjay: టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసులో.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ బెయిల్ రద్దుపై నేడు తీర్పు వెలువడనుంది. బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై..ఇప్పటికే వాదనలు ముగిశాయి. ఇరు పక్షాల వాదనలు విన్న హన్మకొండ మెజిస్ట్రేట్ ఇవాళ తీర్పు వెలువరించనున్నారు.