Bandaru Dattatreya: ఓఆర్‌ఆర్ లోపల కన్జర్వేషన్ జోన్ ఎత్తివేయండి
Bandaru Dattatreya: మెగా హైదరాబాద్ ORR లోపలి గ్రామాల భూములను ప్రభుత్వమే స్వచ్ఛందంగా రెసిడెన్షియల్ జోన్‌లోనికి మార్చాలని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Bandaru Dattatreya: ఓఆర్‌ఆర్ లోపల కన్జర్వేషన్ జోన్ ఎత్తివేయండి
Bandaru Dattatreya: మెగా హైదరాబాద్ ORR లోపలి గ్రామాల భూములను ప్రభుత్వమే స్వచ్ఛందంగా రెసిడెన్షియల్ జోన్‌లోనికి మార్చాలని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటి కోహెడలో అఖిలపక్షం ఆధ్వర్యంలో hmda పరిధిలోని రైతుల సమస్యలపై నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
మాస్టర్ ప్లాన్ అస్తవ్యస్తంగా ఉందని, పారిశ్రామిక వేత్తలు, బడా వ్యాపారస్తుల భూములు రెసిడెన్సియల్ జోన్‌లో ఉంటే రైతుల భూములు మాత్రం కన్జర్వేషన్ జోన్‌లో ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. కోహెడను డివిజన్‌గా ఏర్పాటు చేసి ఎల్‌బీనగర్ జోన్‌లో కలపాలని ప్రభుత్వాన్ని కోరారు.