నామినేషన్ పత్రాలను కార్యదర్శి నరసింహచార్యులకు సమర్పించిన ఎమ్మెల్సీ బండ ప్రకాశ్
* శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేసిన బండ ప్రకాశ్
నామినేషన్ పత్రాలను కార్యదర్శి నరసింహచార్యులకు సమర్పించిన ఎమ్మెల్సీ బండ ప్రకాశ్
Banda Prakash: శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలను కార్యదర్శి నరసింహచార్యులకు సమర్పించారు ఎమ్మెల్సీ బండ ప్రకాశ్.