Balka Suman: ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలకు హామీ ఇచ్చి.. ఇప్పుడు అమలు చేయకుండా కుంటి సాకులు చెబుతుంది
Balka Suman: కాంగ్రెస్ పాలనపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైర్
Balka Suman: ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలకు హామీ ఇచ్చి.. ఇప్పుడు అమలు చేయకుండా కుంటి సాకులు చెబుతుంది
Balka Suman: కాంగ్రెస్ పాలనపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలకు హామీ ఇచ్చి..ఇప్పుడు అమలు చేయకుండా కుంటి సాకులు చెబుతుందని ఆయన విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతు బంధు పథకానికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే.. కాంగ్రెస్ పార్టీ అనుణాయులకు బిల్లుల పేరుతో కట్టబెట్టిందని ఆరోపించారు. ఈసారి పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి.. బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ను గెలిపించుకోవాలని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కోరారు.