Balka Suman: పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీతో రేవంత్ జతకట్టడం ఖాయం
Balka Suman: రేవంత్ రెడ్డి మరో ఏక్ నాథ్ షిండే, హిమంత్ బిశ్వశర్మ అవుతారు
Balka Suman: పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీతో రేవంత్ జతకట్టడం ఖాయం
Balka Suman: సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్న తీరుపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీతో జత కట్టడం ఖాయమని ఆరోపించారు. మోడీని రేవంత్ రెడ్డి పెద్దన్నగా సంబోధించిన తర్వాత వారిద్దరి బంధం బలపBalka Suman Comments on Revanth Reddyడిందన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ కూడా మరో ఏక్ నాథ్ షిండే, హిమంత్ బిశ్వశర్మ అవుతారని జోస్యం చెప్పారు.