Sri Rama Padukas: బోయిన్‌పల్లిలో తయారైన అయోధ్య శ్రీరాముడి పాదుకలు
Sri Rama Padukas: ఈ జన్మకు తనకు దక్కిన అదృష్టంగా భావిస్తానన్న శిల్పి రామలింగాచారి
Sri Rama Padukas: బోయిన్‌పల్లిలో తయారైన అయోధ్య శ్రీరాముడి పాదుకలు
Sri Rama Padukas: ఈనెల 22న అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్న అయోధ్య రామాలయంలో ఓల్డ్ బోయిన్‌పల్లి కళాకారుల పాత్ర తోడైంది. శ్రీరాముడికి అందించే పాదుకలు శ్రీమదట్ కళాకుటీర్‌లోని లోహ కళాకారుడు రామలింగాచారి ఆధ్వర్యంలో రూపొందించారు. 50 రోజుల పాటు శ్రమించి.. వివిధ ఆకృతుల సమూహారంగా పాదుకలను రూపొందించినట్టు రామాలింగాచారి వివరించారు. అయోధ‌్య శ్రీరాముడికి పాదుకలు తయారు చేయటం ఈజన్మకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నట్టు శిల్పి రామలింగాచారి అభిప్రాయం వ్యక్తం చేశారు.