YS Avinash Reddy: నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరైన ఎంపీ అవినాష్‌రెడ్డి
YS Avinash Reddy: కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 1కి వాయిదా
YS Avinash Reddy: నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరైన ఎంపీ అవినాష్‌రెడ్డి
YS Avinash Reddy: నాంపల్లి సీబీఐ కోర్టులో వివేకాహత్య కేసుపై విచారణ జరిగింది. సీబీఐ అనుబంధ ఛార్జ్‌షీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 1కు వాయిదా వేసింది.