Viveka Murder case: నేడు అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై విచారణ
Viveka Murder case: మధ్యాహ్నం 3.30కి విచారణ చేపట్టనున్న తెలంగాణ హైకోర్టు
Viveka Murder case: నేడు అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై విచారణ
Viveka Murder case: వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు తెలంగాణ హైకోర్టు విచారణ చేయనుంది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకూడదన్న తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో..ఈ పిటిషన్ పై మరోసారి జరగనుంది.