Mahabubnagar: పుట్టుమచ్చలు చూసి జాతకం.. జాతకాల పేరుతో న్యూడ్ ఫోటోల సేకరణ..

Mahabubnagar: హస్తరేఖలు, పుట్టుమచ్చలు చూసి జాతకాన్ని మారుస్తానని నమ్మంచి నగ్ర చిత్రాలు సేకరించారు కొందు మాయ జోతిష్కులు.

Update: 2023-02-22 14:45 GMT

Mahabubnagar: పుట్టుమచ్చలు చూసి జాతకం.. జాతకాల పేరుతో న్యూడ్ ఫోటోల సేకరణ..(Representational Image)

Mahabubnagar: హస్తరేఖలు, పుట్టుమచ్చలు చూసి జాతకాన్ని మారుస్తానని నమ్మంచి నగ్ర చిత్రాలు సేకరించారు కొందు మాయ జోతిష్కులు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం తిమ్మాజిపేటలో మహిళలకు మాయమాటలు చెప్పి న్యూడ్ ఫోటోలు సేకరించి బ్లాక్‌మెయిల్‌కి పాల్పడుతున్నారు. దాదాపు 60 నుంచి 70 మంది బాధిత మహిళలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులు ముఠాగా ఏర్పడి జాతకాల పేరుతో మహిళలను మత్తులోకి దించి నగ్రచిత్రాలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు. గ్రామానికి చెందిన తిరుపతి, శంకర్‌తో పాటు మరికొందరి పేర్లు వెలుగులోకి రాగా పోలీసులు వారిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.

Tags:    

Similar News