Arvind Kejriwal: మోడీ సర్కార్‌పై కేజ్రీవాల్ విమర్శలు

Arvind Kejriwal: కోట్లాది రూపాయల స్కామ్‌లు చేసిన వ్యాపారులను తప్పిస్తున్నారని ఆరోపణ

Update: 2023-03-07 07:34 GMT

Arvind Kejriwal: మోడీ సర్కార్‌పై కేజ్రీవాల్ విమర్శలు

Arvind Kejriwal: కేంద్రంలోని మోడీ సర్కార్‌ తీరుపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్న వ్యాపారవేత్తలను తప్పించి.. మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ వంటి దేశభక్తులను మోడీ సర్కార్ శిక్షిస్తోందని ఆయన విమర్శించారు. దేశ అభివృద్ధి కోసం హోలీ పూజలో తనతో కలసిరావాలని కేజ్రీవాల్ ప్రజలను కోరారు.

Tags:    

Similar News