Dharmapuri Arvind: రాష్ట్రంలో సింగిల్ గానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం
Dharmapuri Arvind: బండి సంజయ్ పార్టీ కోసం చాలా కష్టపడ్డారు
Dharmapuri Arvind: రాష్ట్రంలో సింగిల్ గానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం
Dharmapuri Arvind: కిషన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో సింగిల్ గానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో అందరం కలిసి పనిచేస్తామని చెప్పారు. బండి సంజయ్ పార్టీ కోసం చాలా కష్ట పడ్డారని... అధ్యక్షుడిగా ఆయన హయాంలో పార్టీ మంచి విజయాలు సాధించామని తెలిపారు. బండి సంజయ్ అగ్రెసివ్ గా అధికార పార్టీకి వ్యతిరేకంగా పని చేశారన్నారు అర్వింద్.