Rakesh Reddy: మింగింది కక్కిస్తా.. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్‌‌పై ఫిర్యాదు

Rakesh Reddy: ప్రజలనుంచి దోచుకున్నది అంతా కక్కించి.. నియోజకవర్గ అభివృద్ధి చేస్తాం

Update: 2023-12-12 12:01 GMT

Rakesh Reddy: మింగింది కక్కిస్తా.. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్‌‌పై ఫిర్యాదు

Rakesh Reddy: ఆర్మూర్‌లో మాజీ ఎమ్మెల్యే దోచుకున్నదంతా కక్కిస్తామని... నియోజకవర్గంలో అక్రమార్కుల భరతం పడతామని బీజేపీ ఎమ్మేల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. తనకు వస్తున్న బెదిరింపు కాల్స్‌పై నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలను కట్టడి చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే ఆగడాలను .. అక్రమాలను అరికట్టాలని సీపీని కోరారు.

Tags:    

Similar News