TSPSC: TSPSC పేపర్ లీకేజీ కేసులో మరొకరు అరెస్ట్
TSPSC: న్యూజిలాండ్ నుంచి వచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
TSPSC: TSPSC పేపర్ లీకేజీ కేసులో మరొకరు అరెస్ట్
TSPSC: TSPSC ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో నగర సీసీఎస్, సిట్ పోలీసులు న్యూజిలాండ్ నుంచి వచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకూ 100 మందికి పైగా అరెస్టయ్యారు. కమిషన్ కార్యాలయంలో నెట్‌వర్క్ అడ్మిన్‌గా పనిచేసిన రాజశేఖర్‌రెడ్డి... న్యూజిలాండ్‌లో ఉద్యోగం చేస్తున్న తన బావమరిది సాన ప్రశాంత్‌కు కూడా గ్రూప్-1 ప్రశ్నాపత్రం చేరవేసి పరీక్ష రాయించాడు. లీకేజీ కేసులో ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డిలను కీలక నిందితులుగా పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ప్రశ్నాపత్రాలు కొనుగోలు చేసిన అభ్యర్థులు, దళారులను గుర్తించి అరెస్ట్ చేశారు.