తెలంగాణ ఇంఛార్జి డీజీపీగా అంజనీ కుమార్.. రాచకొండ సీపీగా..

తెలంగాణ ఇంఛార్జి డీజీపీగా అంజనీ కుమార్.. రాచకొండ సీపీగా..

Update: 2022-12-29 11:01 GMT

తెలంగాణ ఇంఛార్జి డీజీపీగా అంజనీ కుమార్.. రాచకొండ సీపీగా..

Telangana New DGP: తెలంగాణ పోలీసుశాఖలో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. తెలంగాణ ఇంఛార్జి డీజీపీగా అంజనీ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌ర్‌గా డీఎస్ చౌహాన్‌ను నియ‌మించారు. రాచ‌కొండ సీపీగా కొన‌సాగుతున్న మ‌హేశ్ భ‌గ‌వ‌త్‌ను సీఐడీ అడిష‌న‌ల్ డీజీగా నియామకం అయ్యారు. ఏసీబీ డీజీగా ర‌వి గుప్తా నియామ‌కం కాగా, విజిలెన్స్ డీజీగా అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. హోంశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా డీజీగా జితేంద‌ర్, లా అండ్ ఆర్డ‌ర్ అద‌న‌పు డీజీగా సంజ‌య్ కుమార్ జైన్ నియామ‌కం అయ్యారు.

Tags:    

Similar News