Anil Kumar: ఈ నాలుగేళ్ల కాలంలో నారాయణ ఎక్కడున్నారు
Anil Kumar: ఆర్థిక వ్యవహారాలతో ఓట్లను కొనుగోలు చేసి.. అధికారంలోకి రావాలని చూస్తున్నారు
Anil Kumar: ఈ నాలుగేళ్ల కాలంలో నారాయణ ఎక్కడున్నారు
Anil Kumar: ఎమ్మెల్యే అనిల్ కుమార్ మరోసారి టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక వ్యవహారాలతో ఓట్లను కొనుగోలు చేసి అధికారంలోకి రావాలని చూస్తున్నారన్నారు. ప్రజలకు దగ్గరగా ఉంటున్నానని చెప్పే నారాయణ... ఈ నాలుగేళ్ల కాలంలో ఎక్కడ ఉన్నారు...? ఏ పేద విద్యార్థి కైనా ఫీజు తగ్గించారా..? అంటూ ప్రశ్నించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆయన నగరంలోని 46వ డివిజన్ బృందావనం, ట్రంక్ రోడ్డు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్... టీడీపీ నాయకులు నారాయణపై హాట్ కామెంట్స్ చేశారు.