సీఎం కేసీఆర్ పుట్టిన రోజున అనసూయ స్పెషల్ ట్వీట్

Update: 2020-02-17 08:03 GMT
సీఎం కేసీఆర్ పుట్టిన రోజున అనసూయ స్పెషల్ ట్వీట్

రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వినూత్న కార్యక్రమాలతో కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ప్రగతిభవన్‌కు కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి నేతలు క్యూకడుతున్నారు.

జబర్దస్త్ యాంకర్ అనసూయ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ప్రత్యేకంగా బర్త్ డే విషెష్ తెలియజేస్తూ.. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్‌ను రీ ట్వీట్ చేసింది అనసూయ భరద్వాజ్. హ్యాపీ బర్త్ సీఎం సర్ అని.. హ్యాపీ బర్త్ డే కేసీఆర్ సర్ అంటూ ట్వీట్ చేసింది.



Tags:    

Similar News