Amit Shah: 25న అమిత్ షా తెలంగాణ పర్యటన
Amit Shah: సిద్దిపేట బహిరంగ సభలో పాల్గొననున్న అమిత్ షా
Amit Shah: 25న అమిత్ షా తెలంగాణ పర్యటన
Amit Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈనెల 25న తెలంగాణ రానున్నారు. సిద్దిపేటలో బీజేపీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏర్పటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. సిద్దిపేటలో అమిత్ షా బహిరంగ సభ కోసం బీజేపీ నేతలు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సిద్దిపేట బయల్దేరి వెళ్తారు. సిద్దిపేట సభలో బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం తిరిగి బేగం పేట విమానాశ్రయానికి చేరుకుంటారు. భోజన విరామం తర్వాత బేగంపేట నుంచి భువనేశ్వర్ బయల్దేరి వెళ్తారు.