కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణ టూర్‌ వాయిదా.. కారణం ఇదే..!

Amit Shah: ఈ నెల 29న తెలంగాణ పర్యటన రద్దు చేసుకున్న అమిత్‌షా

Update: 2023-07-27 13:33 GMT

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణ టూర్‌ వాయిదా.. కారణం ఇదే..!

Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణ టూర్‌ వాయిదా పడింది. ఈ నెల 29న తెలంగాణలో అమిత్‌ షా పర్యటించాల్సి ఉంది. అయితే.. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో అమిత్‌ షా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. గతంలో గుజరాత్‌ వరదల కారణంగా తెలంగాణ టూర్‌ను వాయిదా వేసుకున్నారు షా.

Tags:    

Similar News