Amit Shah: గుజరాత్‌లో భారీ వర్షాలు.. అమిత్ షా తెలంగాణ టూర్ రద్దు
Amit Shah: సహాయకచర్యలను పర్యవేక్షిస్తున్న అమిత్ షా
Amit Shah: గుజరాత్‌లో భారీ వర్షాలు.. అమిత్ షా తెలంగాణ టూర్ రద్దు
Amit Shah: కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు అయినట్లు తెలుస్తోంది.. రేపటి ఖమ్మం బీజేపీ సభకు అమిత్ షా హాజరవ్వాల్సింది ఉంది. అయితే బిపోర్ జాయ్ తుఫాన్ నేపథ్యంలో అమిత్ షా టూర్ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గుజరాత్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సహాయకచర్యలను అమిత్ షా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఖమ్మం సభకు అమిత్ షా హాజరవ్వట్లేదని తెలుస్తోంది.. అయితే అమిత్ షా రాకపోయినా సభ నిర్వహిస్తారా.. లేదా..అనే అంశంపై కాసేపట్లో టీ.బీజేపీ క్లారిటీ ఇచ్చే అవకాశముంది..