Amit Shah: హైదరాబాద్ చేరుకున్న కేంద్ర మంత్రి అమిత్ షా
Amit Shah: హకీంపేట ఎయిర్ పోర్టులో అమిషాను స్వాగతించిన సంజయ్
Amit Shah: హైదరాబాద్ చేరుకున్న కేంద్ర మంత్రి అమిత్ షా
Amit Shah: కేంద్ర హోమంత్రి అమిత్ షా... CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ రైజింగ్ డేలో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు హకీంపేట ఎయిర్‌పోర్టులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితర కీలక నేతలు స్వాగతం పలికారు. తర్వాత రోడ్డు మార్గంలో నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ కి వెళ్లారు. బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్‌తో అమిత్ షా భేటీ అయ్యారు. తెలంగాణ తాజా రాజకీయాలపై చర్చించారు.