Amit Shah: కేసీఆర్ సర్కార్ పోవాలి.. బీజేపీ సర్కార్ రావాలి
Amit Shah: బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలను ఎదుర్కోగల.. సత్తా ఉన్న పార్టీ బీజేపీ మాత్రమే.. కాంగ్రెస్ కాదు
Amit Shah: కేసీఆర్ సర్కార్ పోవాలి.. బీజేపీ సర్కార్ రావాలి
Amit Shah: తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అన్నారు. కారు స్టీరింగ్ ఒవైసీ చేతుల్లో ఉందన్న షా.. రజాకార్లపై పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన వారిని కేసీఆర్ అవమానించారన్నారు. భద్రాచలం రాముడికి వస్త్రాలు సమర్పించే సంప్రదాయాన్ని కూడా కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు.