Ponguleti: ఖమ్మం సభను ప్రభుత్వం అడ్డకునే ప్రయత్నంచేసినా ప్రజలు విజయవంతంచేశారు
Ponguleti Srinivasa Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం
Ponguleti: ఖమ్మం సభను ప్రభుత్వం అడ్డకునే ప్రయత్నంచేసినా ప్రజలు విజయవంతంచేశారు
Ponguleti: ఖమ్మంలో కాంగ్రెస్ ప్రజాగర్జన సభను తెలంగాణ ప్రభుత్వం అధికారాన్ని వినియోగించి అడ్డుకోవాలని ప్రయత్నించినా... అద్భుతంగా విజయవంతమైందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కేసీఆర్ కుట్ర, కుతంత్రాలను ప్రజలు గమనించారని, వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ్కి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పొంగులేటి పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లను సాధించి...ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తంచేశారు.