Telangana Secretariat: సచివాలయంలో మంత్రులకు ఛాంబర్స్ కేటాయింపు
Telangana Secretariat: ఎక్సైజ్ టూరిజం అండ్ కల్చరల్ మంత్రి జూపల్లికి 4th ఫ్లోర్
Telangana Secretariat: సచివాలయంలో మంత్రులకు ఛాంబర్స్ కేటాయింపు
Telangana Secretariat: తెలంగాణ సచివాలయంలో మంత్రులకు ఛాంబర్స్ కేటాయింపు జరిగింది. 6వ ఫ్లోర్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్ ఉండగా.. మిగతా అంతస్థుల్లోని ఛాంబర్స్‌ను ఇతర మంత్రులకు కేటాయించారు. సచివాలయం సెకండ్ ఫ్లోర్‌ను ఫైనాన్స్ ,ప్లానింగ్, ఎనర్జీ శాఖలకు కేటాయించారు. ఇరిగేషన్, cad, సివిల్ సప్లై శాఖలను 4th ఫ్లోర్‌కి, మెడికల్ హెల్త్ ఫ్యామిలి వేల్ఫేర్.. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్ అండ్ బి సినీమాటోగ్రఫీని ఐదో అంతస్తు కేటాయించారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీధర్ బాబుకి మూడో అంతస్తు కేటాయించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి గ్రౌండ్ ఫ్లోర్, పొన్నం ప్రభాకర్ కి 5వ ఫ్లోర్, కొండ సురేఖ ఫోర్త్ ఫ్లోర్, సీతక్కకి ఫస్ట్ ఫ్లోర్, తుమ్మల నాగేశ్వరావుకి 3rd ఫ్లోర్, జూపల్లి కృష్ణారావుకు 4th ఫ్లోర్ ను కేటాయించారు.