KomatiReddy VenkatReddy: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్ధం

KomatiReddy VenkatReddy: పోలీసుల తీరుపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహం

Update: 2023-03-02 10:01 GMT

KomatiReddy VenkatReddy: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్ధం

KomatiReddy VenkatReddy: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. నార్సింగి శ్రీచైతన్య కాలేజీ ఎదుట నిరాహార దీక్షకు దిగిన కోమటిరెడ్డి.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి సాత్విక్ మృతికి కారణమైన నలుగురిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయన్ని అదుపులోకి తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

Tags:    

Similar News