Nampally: కాసేపట్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలయ్.. హాజరుకానున్న గవర్నర్ తమిళిసై
Nampally: పాల్గొననున్న వివిధ పార్టీల నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు
Nampally: కాసేపట్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలయ్.. హాజరుకానున్న గవర్నర్ తమిళిసై
Nampally: నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఏడు రాష్ట్రాల గవర్నర్లు హాజరుకానున్నారు. బిజెపి, బిఆర్‌ఎస్, కాంగ్రెస్‌తో వివిధ పార్టీలకు చెందిన నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖలు పాల్గొనున్నారు.