Akbaruddin Owaisi: హైడ్రాపై అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
Akbaruddin Owaisi: కావాలంటే నాపై మరోసారి బుల్లెట్ల వర్షం కురిపించండి
Akbaruddin Owaisi: హైడ్రాపై అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
Akbaruddin Owaisi: హైడ్రా కూల్చివేతలతో MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కావాలంటే తనపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి.. కానీ పేదల పిల్లలు చదువుకునే స్కూళ్లను కూల్చకండిని అన్నారు. బండ్లగూడ సల్కం చెరువులో నిర్మించిన ఫాతిమా ఓవైసీ కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందన్న వార్తలపై అక్బరుద్దీన్ ఓవైసీ స్పందించారు. నేను 4 వేల మంది పేద పిల్లలను చదివిస్తున్నా... మీరు 4 లక్షల మంది పేద విద్యార్థులను చదివించండన్నారు. ఇలాంటి అంశంలో పోటీ ఉండాలి కానీ.. కూల్చివేయటంలో కాదన్నారు.