AICC Leaders: రేపు హైదరాబాద్‌కు ఏఐసీసీ దూతలు
AICC Leaders: హంగ్ వస్తే ప్రభుత్వ ఏర్పాటు బాధ్యతలో కీలకంగా వ్యవహరించనున్న డీకే
AICC Leaders: రేపు హైదరాబాద్‌కు ఏఐసీసీ దూతలు
AICC Leaders: ఏఐసీసీ దూతలు రేపు హైదరాబాద్‌కు రానున్నారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ వారిని ఎంపిక చేసింది. చిదంబరం, సుశీల్‌కుమార్ షిండే, సూర్జేవాలా, రమేష్ చందుకలా, మురళీధరన్‌ను నియమించింది. ఇప్పటికే ఎన్నికల పరిశీలనకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా.. డీకే శివకుమార్ సాయంత్రం హైదరాబాద్‌కు రానున్నారు. హంగ్ వస్తే ప్రభుత్వ ఏర్పాటు బాధ్యతలో డీకే కీలకంగా వ్యవహరించనున్నారు.