Palwancha: పాల్వంచలో డైలీ వేజ్ వర్కర్ల ఆందోళన
Palwancha: వాటర్ ట్యాంక్ పైకెక్కి కార్మికుల నిరసన
Bhadradri Kothagudem: పాల్వంచలో డైలీ వేజ్ వర్కర్ల ఆందోళన
Palwancha: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ఆశ్రమ పాఠశాలలోని డైలీ వేజ్ కార్మికులు వాటర్ ట్యాంక్ పైకెక్కి నిరసన తెలిపారు. గత కొన్నేళ్లుగా విధులు నిర్వహిస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. అర్హులైన డైలీ వేజ్ వర్కర్లను రెగ్యులరైజ్ చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.