Jogu Ramanna: సోయాబీన్ పంట కొనాలని ధర్నా.. మాజీ మంత్రి జోగు రామన్న అరెస్టు
Jogu Ramanna: ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ రైతులకు మద్దతుగా BRS పార్టీ ఇచ్చిన బంద్ పిలుపు కొనసాగుతుంది.
Jogu Ramanna: సోయాబీన్ పంట కొనాలని ధర్నా.. మాజీ మంత్రి జోగు రామన్న అరెస్టు
Jogu Ramanna: ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ రైతులకు మద్దతుగా BRS పార్టీ ఇచ్చిన బంద్ పిలుపు కొనసాగుతుంది. సోయాబీన్ రైతులకు మద్దతుగా మాజీ మంత్రి జోగు రామన్న ఆర్టీసీ బస్సు డిపో ఎదుట నిరసన చేశారు. దీంతో పోలీసులు మాజీ మంత్రితో పాటు.. 20 మంది BRS నేతలను అరెస్ట్ చేశారు. రైతుల సమస్యల కోసం పోరాటం చేస్తుంటే.. అక్రమ అరెస్ట్‌లు చేయడం దారుణమని మాజీ మంత్రి జోగు రామన్న తెలిపారు.