Addanki Dayakar: ఎన్నికల స్టంట్‌లో భాగంగానే దళిత బంధు తెచ్చారు
* రేపటి ఇంద్రవెళ్లి సభను విజయవంతం చేయాలి * దళితులను మోసం చేయడానికి సీఎం కేసీఆర్ శ్రీకారం
అద్దంకి దయాకర్ (ఫైల్ ఫోటో)
Addanki Dayakar: రేపు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి కేంద్రంగా తలపెట్టిన దళిత, గిరిజన దండోరా సభకి లక్షల్లో ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు రావాలని అద్దంకి దయాకర్ పిలుపినిచ్చారు. ఎన్నికల స్టంట్‌లో భాగంగానే దళిత బంధుని తీసుకొచ్చి దళితులను మోసం చేయడానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. ఇది దళిత బంధు కాదని.. ఎన్నికల బంధు అన్నారు అద్దంకి దయాకర్.