Poonam Kaur: నేనూ తెలంగాణ బిడ్డనే.. పూనమ్ కౌర్ భావోద్వేగం..
Poonam Kaur: రాజ్‌భవన్‌లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సినీ నటి పూనం కౌర్ భావోద్వేగానికి గురయ్యారు.
Poonam Kaur: నేనూ తెలంగాణ బిడ్డనే.. పూనమ్ కౌర్ భావోద్వేగం..
Poonam Kaur: రాజ్‌భవన్‌లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సినీ నటి పూనం కౌర్ భావోద్వేగానికి గురయ్యారు. తాను తెలంగాణలోనే పుట్టి పెరిగానని.. కానీ పంజాబీ అమ్మాయి అని దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 'నేను తెలంగాణ బిడ్డను... నన్ను అలా దూరం చేయొద్దు' అని పూనమ్ పేర్కొన్నారు. ఇక వరంగల్ మెడికో ప్రీతి మరణం తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రీతి మృతికి కారకుడైన నిందితుడిని ఉరివేయడమే సమంజసమన్నారు. పురాణ ఇతిహాసాలు మహిళాశక్తిని బోధిస్తాయని, మహిళల పట్ల గౌరవంగా ఉండాల్సిన ఆవశ్యకతను గుర్తుచేస్తాయన్నారు.