ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణారెడ్డి సస్పెన్షన్.. జంట హత్యల కేసులో ఏసీపీపై...
ACP Balakrishna Reddy: రియల్టర్ మట్టారెడ్డి నుంచి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు...
ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణారెడ్డి సస్పెన్షన్.. జంట హత్యల కేసులో ఏసీపీపై...
ACP Balakrishna Reddy: రంగారెడ్డిజిల్లా ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణారెడ్డిని సస్పెండ్ చేస్తూ డిజిపి మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇబ్రహీంపట్నం సమీపంలో జరిగిన రియల్టర్ల హత్య కేసులో నిందితుల నుంచి లంచం తీసుకున్నట్లు బాలకృష్ణారెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. జంటహత్యల కేసులో కీలకంగా వ్యవహరించిన మట్టారెడ్డితో ఏసీపీ బాలకృష్ణారెడ్డి కుమ్మక్కయ్యారని గతంలో బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఏసీపీపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.