Amit Shah: సర్వేల ప్రకారం 12 స్థానాల్లో గెలవబోతున్నాం
Amit Shah: ఇంకా కష్టపడితే 15 వరకు గెలుస్తాం
Amit Shah: సర్వేల ప్రకారం 12 స్థానాల్లో గెలవబోతున్నాం
Amit Shah: తెలంగాణలో ఎంపీ స్థానాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సర్వేల ప్రకారం 12 స్థానాల్లో గెలవబోతున్నామని..ఇంకా కష్టపడితే 15 వరకు గెలిచే అవకాశాలున్నాయి. బీజేపీ పార్లమెంట్ కన్వీనర్లు, పొలిటికల్ ఇంచార్జ్‌లతో సమావేశమైన అమిత్ షా.. క్యాంపెయిన్ ఇతర అంశాలపై దిశానిర్దేశం చేశారు. పోలింగ్ బూత్ స్థాయిలో కార్యక్రమాలు చేయాలని సూచించారు. ప్రతీ పార్లమెంట్ పరిధిలో ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ఫోన్‌లు చేసి వారి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలన్నారు. తన పార్లమెంట్ పరిధిలో కాన్ఫరెన్స్ ద్వారా 3 లక్షల మందితో మాట్లాడానని..మీరు కూడా కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలతో మాట్లాడాలని దిశానిర్దేశం చేశారు.