పెద్దపల్లి మండలం సబితం జలపాతంలో ప్రమాదం.. యువకుడి మృతి
Peddapally: మృతుడు కరీంనగర్ కిసాన్ నగర్‌కు చెందిన వెంకటేష్‌గా గుర్తింపు
పెద్దపల్లి మండలం సబితం జలపాతంలో ప్రమాదం.. యువకుడి మృతి
Peddapally: పెద్దపల్లి మండలం సబితం జలపాతంలో ఓ యువకుడు మృతి చెందాడు. ప్రమాదవశాత్తు ప్రవాహంలో పడి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు కరీంనగర్ కిసాన్ నగర్‌కు చెందిన వెంకటేష్‌గా గుర్తించారు. స్నేహితులతో కలిసి వాటర్ ఫాల్ సందర్శనకు వచ్చిన వెంకటేష్.. కాలు జారి పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహం కోసం గాలిస్తున్నారు.