AARAA Survey: అక్షర సత్యమైన ఆరా సర్వే..

AARAA Survey: ఎర్రబెల్లి దయాకర్ రావు ఓడిపోతామని ముందే చెప్పాం

Update: 2023-12-03 09:56 GMT

AARAA Survey: ఎగ్జిట్ పోల్స్‌లో మెజార్టీ సర్వేలు తెలంగాణలో కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి. దాదాపు చాలా సర్వేలు కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటుతుందని అంచనా వేశాయి. ఆరా సర్వే సంస్థ బీఆర్ఎస్‌కు 41-49 స్థానాలు ,కాంగ్రెస్‌కు 58-67 సీట్లు, బీజేపీకి 5-7, ఎంఐఎంతో పాటు ఇతరులకు కలిసి 5-7 స్థానాల్లో విజయం సాధిస్తాయని తెలిపింది.

న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్ సర్వేలో కాంగ్రెస్‌కు 56,బీఆర్ఎస్ 48,బీజేపీ 10, ఇతరులు 5 సీట్లను గెలుచుకోబోతున్నారని వెల్లడించింది.

ఆత్మసాక్షి BRS 58-63, CONG 48-51, BJP 07-08, MIM 06-07, OTH 02

Tags:    

Similar News