Vikarabad: తాండూరులో తృటిలో తప్పిన ప్రమాదం.. కారు వెళ్తుండగా ఒక్కసారిగా చెలరేగిన మంటలు

Vikarabad: ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన కారు

Update: 2023-10-24 10:14 GMT

Vikarabad: తాండూరులో తృటిలో తప్పిన ప్రమాదం.. కారు వెళ్తుండగా ఒక్కసారిగా చెలరేగిన మంటలు

Vikarabad: వికారాబాద్ జిల్లా తాండూరులో తృటిలో ప్రమాదం తప్పింది. ప్లైఓవర్‌పై కారు వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. ఇంజన్‌లో షాక్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయి. ప్రమాదంలో కారు పూర్తిగా దగ్దమైంది.

Tags:    

Similar News