సీఎం కేసీఆర్ పర్యటనలో స్వల్ప మార్పు

CM KCR: మొదట భద్రాచలం వెళ్తున్న సీఎం కేసీఆర్

Update: 2022-07-17 05:48 GMT

సీఎం కేసీఆర్ పర్యటనలో స్వల్ప మార్పు

CM KCR: హన్మకొండ నుంచి ఏటూరునాగారం బయల్దేరారు సీఎం కేసీఆర్. వాతావరణం అనుకూలించకపోవడంతో ఏరియల్ సర్వే రద్దు చేసుకున్నారు. దీంతో రోడ్డు మార్గంలో ఏటూరునాగారం బయల్దేరారు ముఖ్యమంత్రి. ఇక ఏటూరునాగారంలో సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి భద్రాచలం వెళ్లే అవకాశం ఉంది.

Tags:    

Similar News