Ponnam Prabhakar: 2023లో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది
Ponnam Prabhakar: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో కార్యకర్తల సమక్షంలో కేక్ కటింగ్
Ponnam Prabhakar: 2023లో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది
Ponnam Prabhakar: 2023లో తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్న ప్రభుత్వం వచ్చిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాబోయే ఏడాదిలో అర్హులందరికీ ఆరు గ్యారంటీలు అందే విధంగా ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 2023కు వీడ్కోలు తెలుపుతూ కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు.