Bandi Sanjay: కేసీఆర్ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
Bandi Sanjay: సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు
Bandi Sanjay: కేసీఆర్ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
Bandi Sanjay: సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న బండి సంజయ్.. కేసీఆర్ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై కూడా శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో నీతి పాలన కొనసాగుతుందని కానీ రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని బండి సంజయ్ విమర్శించారు.