KTR: విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు మాజీ మంత్రి కేటీఆర్ లేఖ.. కారణం తెలిస్తే పొగడకుండా ఉండలేరు..!

KTR: రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన నర్సయ్య అనే వ్యక్తి బహ్రెయిన్ జైళ్లో చిక్కుకుపోయారు. ఆయన్ను భారత్‌కు రప్పించాలని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు మాజీ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.

Update: 2024-08-11 12:55 GMT

KTR

KTR: విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు మాజీ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన నర్సయ్య అనే వ్యక్తి పాస్‌పోర్ట్ పోగొట్టుకోవడంతో బహ్రెయిన్ జైళ్లో చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న కేటీఆర్.. నర్సయ్యను భారత్‌కు రప్పించే ఏర్పాటు చేయాలని లేఖలో విన్నవించారు. విదేశాంగ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ చూపాలని సీఎస్ కార్యాలయాన్ని రిక్వెస్ట్ చేశారు.

Tags:    

Similar News