Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

Phone Tapping Case: రేపు అమెరికా నుంచి హైదరాబాద్‌కు ప్రభాకర్‌రావు..?

Update: 2024-03-31 11:49 GMT

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

Phone Tapping Case: గత కొద్ది రోజులుగా సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేపు అమెరికా నుంచి హైదరాబాద్‌ రానున్నారు ఫోన్ ట్యాపింగ్ కీలక సూత్రధారి ప్రభాకర్‌రావు. ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి... అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ ప్రభాకర్‌రావు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రభాకర్‌రావు చుట్టూ తిరుగుతుంది. ప్రభాకర్‌రావును విచారిస్తే సంచలన విషయాలు తెలిసే అవకాశం ఉంది. ప్రభాకర్‌రావును విచారించాక పలువురు నేతలకు నోటీసులిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News